top of page

అమెజాన్‌లో అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌లు..


ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 6,990కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 86 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 949కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.75 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఫాస్ట్‌ ఛార్జ్‌, అపోలో 3 బ్లూ ప్లస్ ప్రాసెసర్‌ ఈ వాచ్‌ సొంతం.

ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 6,990 కాగా 87 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 899కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.3 ఇంచెస్‌తో కూడిన టచ్‌ స్క్రీన్‌ను అందించారు. ఈ వాచ్‌లో స్లీప్‌ మానిటర్‌, కెమెరా, మ్యూజిక్‌ కంట్రోల్‌తో పాటు ఐపీ68 డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ను అందించారు.

రూ. వెయ్యి లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్‌ వాచ్‌లలో బోట్‌ వేవ్ లైట్ ఒకటి. ఈ వాచ్‌ అసలు ధర రూ. 6,990కాగా ప్రస్తుతం అమెజాన్‌ సేల్‌లో 86 శాతం డిస్కౌంట్‌తో రూ. 999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.69 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను ఇచ్చారు. స్లీక్‌ మెటల్‌ బాడీ, ఎస్‌పీఓ2, మల్టీపుల్ స్పోర్ట్స్‌ మోడల్స్‌, ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించారు.

ఫైర్‌ బోల్ట్‌ వాచ్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 9,999గా ఉండగా, సేల్‌లో భాగంగా ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్‌ను అందించారు. ఐపీ68 రెసిస్టెంట్ ఈ వాచ్‌ సొంతం.

తక్కువ ధరలో లభిస్తోన్న మరో బెస్ట్ వాచ్‌లో ఇదీ ఒకటి. ఈ వాచ్‌ అసలు ధర రూ. 3,999గా ఉండగా, 75 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 999కే లభిస్తోంది. ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.69 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 60 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 150 వాచ్‌ ఫేసెస్‌, ఫాస్ట్‌ ఛార్జ్‌, స్ట్రెస్‌, స్లీప్‌, హార్ట్‌ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page