top of page
Shiva YT

🎂👰 పుట్టినరోజు వేళ అమలా పాల్‏కు పెళ్లి ప్రపోజ్..

📅 ఈరోజు (అక్టోబర్ 26న) అమలా పాల్ బర్త్ డే సందర్భంగా పెళ్లి గురించి బయటపెట్టింది. 💍 ఆమె పుట్టిన రోజు వేడుకలను ఒక పబ్బులో సెలబ్రెట్ చేసిన తన స్నేహితుడు జగత్ దేశాయ్.. 👩‍❤️‍👨

అదే సమయంలో పెళ్లి ప్రపోజల్ చేశారు. 💞 ఇక వెంటనే అమలా పాల్ సైతం ఓకే చెప్పారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. 🎥 నా రాణి ఎస్ చెప్పింది. 💒 పెళ్లి గంటలు మోగుతున్నాయి. 🕰️ హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ రాసుకొచ్చారు. 🎉 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. 🌐

🎬 అమలా పాల్ పెళ్లి చేసుకోబోయే జగత్ దేశాయ్.. 🌟 సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కనిపించడం లేదు. 👨‍🎤 కానీ అమలాకు మంచి స్నేహితుడని తెలుస్తోంది. 💑 వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితమే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ❤️ అంతకు ముందు 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 💔 కానీ మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. 💔 డివోర్స్ తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించకుండా సినిమాలపై ఫోకస్ పెట్టారు. 🎥 ప్రస్తుతం ఆమె రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. 🎭🎥

bottom of page