top of page

‘యానిమల్’ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. 🎥

“యానిమల్ సినిమా అదిరిపోయింది. సినిమాటిక్ బ్రిలియన్స్ కనిపించింది. యానిమల్ చిత్రయూనిట్ కు అభినందనలు. ఇండియన్ సినిమా పర్ఫార్మెన్స్ ను రణబీర్ కొత్త లెవల్ కు తీసుకెళ్లాడు.

నువ్వు నీ పర్ఫార్మెన్స్ తో క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మీ మీద రెస్పెక్ట్ మరింత పెరిగింది. ఇక రష్మిక నువ్వు అదరగొట్టేసావు. ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇలాంటివి ఇంకా రావాలి. అలాగే బాబీ డియాల్..మీ నటన మాకు మాటలు లేకుండా చేసింది. అనిల్ కపూర్ గారి అనుభవమే మాట్లాడింది. యంగ్ లేడీ త్రిప్తి దిమ్రి చాలా మంది హార్ట్ బ్రేక్ చేసింది. ఇంకా చేయాలి. అలాగే మిగిలిన ఆర్టిస్టులకు.. టెక్నిషియన్స్ అందరికి అభినందనలు. ” అంటూ రాసుకొచ్చారు. 🌟👏 ప్రస్తుతం అతడు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే..పుష్ప 2 తర్వాత బన్నీ డైరెక్టర్ సందీప్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 🎬👀


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page