top of page

ఏషియన్ అల్లు అర్జున్ (AAA ) సినిమాస్ గా మారిన అమీర్ పేట్ సత్యం సినిమా థియేటర్.

అమీర్ పెట్ సత్యం సినిమాస్ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు . కానీ కొంతకాలం మూతపడిన ఈ థియేటర్ ను ఏషియన్ సంస్థ అల్లు అర్జున్ తో కలిసి కొత్తగా మళ్ళీ దీన్ని నిర్మించారు.

ఇప్పుడు దీని పేరు AAA సినిమాస్ . దీన్ని ఈరోజు అల్లు అర్జున్ అతని ఫ్యామిలీ తో కలిసి ప్రారంభించారు. అత్యాధునిక మోడరన్ టెక్నాలజీ ని వాడి మొత్తం 5 స్క్రీన్స్ కట్టారు . ఇందులో అన్ని స్క్రీన్స్ లేసర్ ప్రొజెక్షన్ అవడం విశేషం. ఒక స్క్రీన్ మాత్రం led స్క్రీన్ . మొదటి రెండు స్క్రీన్స్ అట్మాస్ టెక్నాలజీ సౌండ్ కాగా మిగిలిన 3 స్క్రీన్స్ డాల్బీ 7. 1 సౌండ్ టెక్నాలజీ తో రూపొందించారు . థియేటర్స్ మొత్తం షాపింగ్ మాల్ లోన కట్టారు . . ఏషియన్ సత్యం మాల్ అని దీనికి పేరు పెట్టారు.





Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page