top of page

హాలీవుడ్ నటికి తెలుగు నేర్పించిన అలియా భట్..🎞️

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది అలియా. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత అనే పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె కనిపించేది తక్కువే అయినా అద్భుతంగా నటించి అలరించింది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది అలియా. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత అనే పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె కనిపించేది తక్కువే అయినా అద్భుతంగా నటించి అలరించింది. ఇక అలియా భట్ ప్రస్తుతం హాలీవుడ్ లో నటిస్తుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది అలియా. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది .తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. అంతే కాదు.. తన కో స్టార్ అయినా గాల్ గాడోట్‌తో తెలుగులో మాట్లాడించింది. ఆర్ఆర్ఆర్ సమయంలోనూ అలియా తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడింది. తాజాగా గాల్ గాడోట్‌తో మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. మీకు నా ముద్దులు అంటూ తెలుగులో మాటాడించింది.🎬


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page