top of page

📢🚨 తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్..

📢🚨 ఆకాశవాణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాల్లో పార్ట్‌టైమ్‌ కరస్పాండెంట్ల (PTC) నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి హైదరాబాద్‌ ప్రాంతీయ వార్తా విభాగం ఉపసంచాలకులు మహేశ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 🗞️📢🚨

📢🚨 తెలంగాణలో ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల్, నిర్మల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌/హనుమకొండ, యాదాద్రి, కామారెడ్డి జిల్లాల్లో ఈ పోస్టులను నియమించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 🕵️‍♂️📅💼


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page