top of page
Suresh D

కుర్రకారుకి ఈ పాటంటే వెర్రి 🎵😍

కొన్ని పాటలు చూసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వస్తే ఛానల్ మార్చాల్సి ఉంటది . అంతమాత్రాన ఆ పాట లో అశ్లీలత ఉందని దాని అర్ధం కాదు. ఆదికేవళం మన మనసులో కలిగే ఒక ఫీలింగ్ అలా ఛానల్ ను మార్చేలాగా చేస్తుంది . ఆ ఫీలింగ్ అన్ని పాటలకు రాదు మన మనసును టచ్ చేసే పాటలకే వస్తుంది . జీవీ ప్రకాష్ , దివ్య భారతి నటించిన బ్యాచ్లర్ సినిమా లోని ఈ పాట అలాంటిదే .



bottom of page