top of page

కట్టప్ప ఇంట విషాదం..😔

తాజాగా నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నతంబాల్ (94) వృద్దాప్య సమస్యలతో కన్నుమూశారు. కోయంబత్తూర్ లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తాజాగా నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నతంబాల్ (94) వృద్దాప్య సమస్యలతో కన్నుమూశారు. కోయంబత్తూర్ లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన తల్లి మరణ వార్త విన్న వెంటనే హైదరాబాదులో షూటింగ్ లో ఉన్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కి చేరుకున్నారు. నతంబాల్ కి ముగ్గురు పిల్లలు.. అందులో అబ్బాయి సత్య రాజ్ కాగా అమ్మాయిలు కల్పన, రూప. సత్య రాజుకు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. సత్యరాజ్ తల్లి మృతి పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతాపం ప్రకటించారు. సత్యరాజ్ కుమారుడు శివ సత్యరాజ్ కోలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు.


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page