top of page

🚫 సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్ 🚫🏛️💥

🏛️ మొదటి రోజు ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. మీసాలు తిప్పటాలు, తొడలు కొట్టుళ్లతో దద్దరిల్లిపోయింది. 🌡️ నిరసనలు, సస్పెన్షన్లతో అసెంబ్లీలో హీట్‌… టాప్‌ లేచిపోయింది. 📜

మరి, ఇవాళ ఏం జరగనుంది. ఇవాళ అంతకు మించిన రచ్చ జరుగుతుందా?. 🤔 ప్రతిపక్ష తెలుగుదేశం అదే దూకుడు కొనసాగిస్తుందా?. అధికారపక్షం ఏం చేయబోతోంది? 🤨 స్కిల్‌ స్కామ్‌, చంద్రబాబు అరెస్ట్‌ అంశాలు అసెంబ్లీని కుదిపేస్తున్నాయ్‌!. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఊహించని స్థాయిలో చెలరేగిపోయింది టీడీపీ. 🏃 అసెంబ్లీ బయటా లోపలా ఒక రేంజ్‌లో ఆందోళనలు చేపట్టింది. 📢 మరి, ఇవాళ స్కిల్‌ స్కామ్‌పై చర్చలో ఏం చేయబోతోంది?. సీఎం జగన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఏఏ అంశాలు లేవనెత్తబోతున్నారు? 🤷‍♂️👁️‍🗨️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page