top of page

యశ్ మాస్టర్‘ ఆకాశం దాటి వస్తావా’ టీజర్.. 🎵🎬

కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బడా నిర్మాత కు చెందిన ప్రొడక్షన్ హౌస్ నుంచి యశ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.టీజర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. విజువల్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. యశ్, కార్తీక లుక్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్ మొత్తాన్ని హీరోహీరోయిన్ల మధ్య జరిగే సంభాషణలను వినిపిస్తూ.. చూడచక్కని లొకేషన్స్‌తో నింపేశారు.🎥🍿



Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page