top of page
Shiva YT

🆔✨ ఆధార్ అప్డేట్ గడువు పొడగింపు 🔄

ఆధార్ కార్డ్ హోల్డర్లకు UIDAI శుభవార్త చెప్పింది. ఆధార్ అప్‌డేట్ గడువును ప్రకటించింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు జూన్ 14, 2024 వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఈ సేవలు myAadhaar పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రజలందరూ తమ ఆధార్ కార్డులలో ఏవైనా మార్పులు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు. 📆🆓



bottom of page