top of page

అహింసా టీం తో అదిరిపోయే ఇంటర్వ్యూ..

అహింసా మూవీ హీరో ఎవరో తెలుసా, అసలు డైరెక్టర్ తేజ గారు ఈ మూవీ కి ఎంచుకోవడానికి గల కారణం తెలిస్తే గుండె గుబేల్ మంటుంది.

అహింసా హీరో అభిరాం దగ్గుబాటి డైరెక్టర్ తేజ వద్ద వర్క్ చేస్తా అని అనుకోలేదట అభిరాం దగ్గుబాటి మొదటి సినిమా అయినా తేజ గారి వద్ద వర్క్ చేయడం తన అదృష్టం అని చెప్పుకొచ్చాడు.అహింస. మూవీ 90% ఉత్తర ప్రదేశ్ లో చేసారంట (UP)


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page