top of page

శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు.. మన తెలంగాణ పైసలు లేవా? 😕

తెలంగాణను ఉత్తిగా ఇవ్వలేదు, విద్యార్థులను బలి తీసుకొని ఇచ్చారు.. 📚🙏 శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు..? శ్రీశైలంలో మన తెలంగాణ పైసలు లేవా? 💰🏞️

పాలమూరు-ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు మార్చాం. 🏗️🚧 టన్నెల్స్‌ పుర్తయ్యాయి, మోటార్లు బిగిస్తున్నారు. 🚇🔨 ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. 💧🗣️ రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలకు సాగునీరు అందిస్తాం.. 🌾🌱 కరువు మనవైపు కన్నెత్తి కూడా చూడదు.. 🐦👀 అంటూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. 👨‍💼🎙️ జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. 🗳️🎤 కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 🤝👥 అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి, తదితర అంశాలపై ప్రసంగించారు. 🌆💼 జడ్చర్లను అద్భుతంగా తీర్చి దిద్దుకున్నాం.. 🌊🏞️ మహబూబ్‌నగర్‌ నా గుండెల్లో ఉంటుందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 👤🏘️ మహబూబ్‌నగర్‌ చరిత్రలో నిల్చిపోతుందని వివరించారు. 📜📖

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page