top of page

🇮🇳 రాష్ట్రమంతా స్కూళ్లకు 2 రోజులు సెలవులు..🌧️🏫📅

🌧️🌊 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. 🏫📅 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపధ్యంలో.. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని మంత్రి సబితా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ స్కూల్స్‌కు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించింది. 🏫📅

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page