top of page

📽️ శుక్రవారం ఒక్కోరోజే ఓటీటీలోకి 22 సినిమాలు..సూపర్ హిట్ మూవీస్..

📺 ఓటీటీలో మాత్రం సినిమా జాతర ఉండబోతుంది. శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

అందులో చంద్రముఖి 2, పెబ్బల్స్, చాంగురే బంగారు రాజా సినిమాతోపాటు మరిన్ని సినిమాలు ఉన్నాయి. 🎬 వీటితోపాటు ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. 🌐 ఇంతకీ ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్ ఏంటో తెలుసుకుందామా. 🤔

ఆహా..

🎬 యారో.. తమిళ్ మూవీ..

🌟 అమెజాన్ ప్రైమ్..

🇩🇪 సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ.. జర్మన్ సిరీస్..

🌟 ట్రాన్స్‏ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్.. ఇంగ్లీష్ సినిమా..

🇮🇳 కన్సక్రేషన్.. ఇంగ్లీష్ మూవీ..

📺 నెట్ ఫ్లిక్స్..

🎬 చంద్రముఖి 2.. తెలుగు డబ్బింగ్ సినిమా..

🎬 ఇరైవన్.. తెలుగు డబ్బింగ్ సినిమా..

🎬 లాంగ్ లివ్ లవ్.. థాయ్ చిత్రం..

🎬 ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్.. కొరియన్ సినిమా.

🇪🇸 పెయిన్ హజ్లర్స్.. ఇంగ్లీష్ సినిమా.

🎬 సిస్టర్ డెత్.. స్పానిష్ మూవీ

🇸🇪 టోర్.. స్వీడిష్ సిరీస్.

🇦🇪 క్రాషింగ్ ఈద్.. అరబిక్ సిరీస్..

🎬 వన్ ఫోర్ .. ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్.. ఇంగ్లీష్..

🎬 ఫ్లూటో.. జపనీస్

🐭 డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

☕ కాఫీ విత్ కరణ్ సీజన్ 8.. హిందీ టాక్ షో..

📺 సోనీ లివ్..

🎬 పెబ్బల్స్.. తమిళ్ మూవీ..

📺 జీ5.. నికోంజ్.. ద సెర్చ్ బిగిన్స్.. బెంగాలీ..

📽️ ఈ విన్..

🎬 చాంగురే బంగారు రాజా.. తెలుగు

📺 ఆపిల్ ప్లస్ టీవీ..

🎬 ద ఎన్ ఫీల్డ్ పోల్టర్ గిస్ట్.. ఇంగ్లీష్ సిరీస్..

🎬 కర్సస్.. ఇంగ్లీష్..

🏰 లయన్స్ గేట్ ప్లే..

🎬 కాబ్ వెబ్.. ఇంగ్లీష్.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page