రూ. 2 వేల నోట్లు ఇస్తాం.. బ్యాంక్‌కి వెళ్లి కాస్త మార్చుకురండీ ప్లీజ్.. అంటూ ఎవరైనా బతిమలాడినా, కమీషన్ ఇస్తామని ఎర వేసినా.. అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే.. ఈ పనికోసం మీ చేతిలో పెడుతున్న నోటు ఫేక్ నోటు కూడా కావచ్చు.. 😅 తాజాగా హైదరాబాద్‌లో ఫేక్ కరెన్సీ ముఠా గట్టురట్టు చేశారు పోలీసులు.
రూ. 2 వేల నోట్లు ఇస్తాం.. బ్యాంక్‌కి వెళ్లి కాస్త మార్చుకురండీ ప్లీజ్.. అంటూ ఎవరైనా బతిమలాడినా, కమీషన్ ఇస్తామని ఎర వేసినా.. అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే.. ఈ పనికోసం మీ చేతిలో పెడుతున్న నోటు ఫేక్ నోటు కూడా కావచ్చు.. 😅 తాజాగా హైదరాబాద్‌లో ఫేక్ కరెన్సీ ముఠా గట్టురట్టు చేశారు పోలీసులు. కొంత మంది కేటుగాళ్లు వింత వింత మోసాలతో అమయకులకు కుచ్చుటోపి పెడుతున్నారు. 🕵️♂️ ఓ ముఠా నకిలీ నోట్లను అమాయకులతో మార్చుకోవడానికి పథకం వేసింది. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. 🚔 నకిలీ నోట్ల ఆగడాలను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక మూలనుంచి నకిలీ నోట్ల దందా కొనసాగుతూనే ఉంది. 😤🔍 హైదరాబాద్‌లో నిత్యం అనేక చోట్ల నకిలీ నోట్ల ఆనవాళ్లు దొరుకుతున్నాయి. పట్టుబడేవే ఈ స్థాయిలో ఉన్నాయంటే, గుట్టుచప్పుడు కాకుండా చలామణీ అవుతున్న కరెన్సీ ఎంతో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. 🏦🕵️♂️