top of page

🏥 హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కరోనా..😷 ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్న నిలోఫర్ వైద్యులు

🦠 జేఎన్.1 వైరస్ రూపంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ

📈 దేశంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి🏥 ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు🤒 చిన్నారికి తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో🏥 ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది🦠 పరీక్షించిన వైద్యులు కరోనా సోకినట్టు నిర్ధారించారు🏨 ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు🌡️ ప్రస్తుతం చిన్నారిని ఆసుపత్రికి వెంటిలేటర్‌తో తీసుకొచ్చారు📈 రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి🚨 కేసుల సంఖ్య 20కి చేరింది🏡 ఒకరు డిశ్చార్జ్ కాగా, 19 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు 📍 కొత్త కేసుల్లో నమోదు కాగా, మెదక్, రంగారెడ్డిలో చెరో కేసు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు 📢

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page