top of page

👩📢 సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్న మహిళా ఎంపీలు..

‘ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు’ అని తరచుగా ఆరోపిస్తూ, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు’ చేతులు కలిపామని ఓవైపు ప్రతిపక్షాలు చెబుతుంటే.. 16వ లోక్‌సభలో (2014-19) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 🐘🎉 అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు 🙋‍♀️🏛️

తమ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే క్రమంలో మంత్రులపై పదునైన ప్రశ్నలు 🤔 సంధించి సమాధానాలు 🤝📃పార్లమెంట్ రికార్డులు 📜 చెబుతున్నాయి. 16వ లోక్‌సభకు సంబంధించి పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్‌ సంస్థ చేసిన అధ్యయనం 🔍 ప్రకారం బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు (32 మంది) 🙋‍♀️ మొత్తం ఐదేళ్లకాలంలో తమ ప్రభుత్వంపై దాదాపు 346 ప్రశ్నలు 🗣 సంధించారు. 15వ లోక్‌సభ (2009-14)తో పోల్చితే నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 📆 నేతృత్వంలోని యూపీఏ 🇮🇳 ప్రభుత్వ 🏛️ హయాంలో మహిళా ఎంపీలు 🙋‍♀️ అడిగిన ప్రశ్నల సగటు 🗂 సంఖ్య కేవలం 58 📆 మాత్రమే. పార్లమెంటులో అప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి 25 🐇 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. పీఆర్ఎస్ సంస్థ చేసిన అధ్యయనంలో పురుషులు 🧑 అడిగిన ప్రశ్నలు, మహిళలు అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే.. ప్రాధాన్యతల్లో వ్యత్యాసం 📊🔍 కనిపిస్తోంది. మహిళా ఎంపీలు ఆరోగ్యం, రోడ్లు విద్య, MSMEలు (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) 🏭కు సంబంధించిన 🤷‍♀️ సమస్యలపై ప్రశ్నలు సంధించగా, పురుష ఎంపీలు 🙋‍♂️ ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తున్నట్టు తేలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పాసైనప్పటికీ చట్టసభల్లో 🏛️ చట్టబద్ధంగా మహిళల సంఖ్య పెరగడానికి కనీసం మరో పదేళ్లు పడుతుంది. అయితే దేశానికి 🇮🇳🗽 స్వాతంత్ర్యం 🗽 వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఒకే ఒక 🙋‍♀️మహిళా ప్రధానిని చూశాం. రానున్న 75 ఏళ్లలో మరింత మంది మహిళా ప్రధానులను చూడొచ్చని 🙌 ఆశిద్దాం. 🌼🗳️

Comments


IndiaFx collection for you...

Related Products

bottom of page