top of page

📱 Xiaomi Redmi 12C: రూ. 14 వేల స్మార్ట్‌ఫోన్‌, రూ. 7 వేలకే.. అదిరిపోయే డిస్కౌంట్‌...

📱 మంచి ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వారికి అమెజాన్‌ సేల్‌లో సూపర్‌ డీల్‌ అందిస్తోంది. 💥 ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 13,999గా ఉండగా, ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు. 🛍️ రూ. 315 ప్రారంభ ఈఎమ్‌ఐతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

📱 ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 6.71 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందిచారు. 📏 1600 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీస్‌ సొంతం. 📊 ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పని చేస్తుంది. 📲 షావోమీ 12సీలో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందిచారు.

📷 కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు పోర్ట్రేట్‌ మోడ్‌, నైట్‌ మోడ్‌ వంటి ఫీచర్లను అందిచారు. 📸 ఇక సెల్ఫీల విషయానికొస్తే 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిచారు. 🤳

🔋 షావోమీ 12 సీ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 🔌 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందిచారు. 🕰️ లిథియం పాలీమర్‌ బ్యాటరీని ఇచ్చారు. 📶 డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 📡 ఫోన్‌ 39 గంటల ఫోన్‌ టాక్‌ టైమ్‌, 680 గంటల స్టాండ్‌ బై అందిచారు.

📱 ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ52 రేటింగ్‌ను అందిచారు. 🌦️ గూగుల్ లెన్స్‌, రెయిర్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అందిచారు. 💡 ఈ ఫోన్‌ బరువు 192 గ్రాములుగా ఉంటుంది. 🌟 కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లను అందిచారు. 📡📶

コメント


IndiaFx collection for you...

Related Products

bottom of page