top of page

RGV ని గెలికిన అర్బన్ అఘోర పూలచొక్కా ఏమైందో చూడండి.

ఎప్పుడూ సంచలనమైన మాటలు మాట్లాడుతూ , భిన్నమైన పనులు చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ ఈ మధ్యే డెన్ అనే ఒక కొత్త ఆఫీస్ ను స్టార్ట్ చేసాడు.

ఈ ఆఫీసు చాల ప్రత్యేకమైంది . అయన అభిరుచికి తగ్గట్టుగానే అందమైన అమ్మాయిల ఇంకా సినిమా డాన్ లా ఫోటో లతో ఈ ఆఫీస్ నిండి ఉంది. ఇక నుంచి అయన వరుస ప్రొడక్షన్స్ తో ముందుకెళ్తానని అలాగే కొత్త దర్శకులకోసమే ఈ ఆఫీస్ అని కూడా వెల్లడించాడు. సోషల్ మీడియా meme ఫేమ్ పూలచొక్కా RGV ని ఇంటర్వ్యూ చేశాడు . ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను RGV బయటపెట్టాడు. ఆ ఆసక్తికర విషయాలేంటో తెలియాలంటే మరి ఈ పూర్తి వీడియో చూడాల్సిందే,.

Comments


IndiaFx collection for you...

Related Products

bottom of page