top of page

Essential Precautions for Monsoon Travel to Avoid Trouble! ☔

Some people love solo traveling during the rainy season, regardless of the weather. But monsoon means water, mud, mosquitoes, and unpredictable conditions. It's crucial to take precautions when traveling during this time to avoid potential risks. Here are some tips to keep in mind for a safe and enjoyable journey:

Health and Hygiene

Avoid Infections: Many people suffer from fever, cold, and cough during the monsoon, increasing the risk of infection, especially in crowded public transport like buses and trains. To prevent infections, wash your hands frequently with soap after returning from outside. Using masks is also advisable to protect yourself from airborne germs and infections.

Safe Drinking Water: Drinking water during travel can lead to infections if not careful. Avoid drinking water from roadside shops or restaurants. Opt for sealed mineral water bottles to ensure safety. Stomach illnesses are common during the monsoon, so be cautious about the food you consume as well.

Food Safety: Avoid eating street food during travel. Instead, choose clean hotels or restaurants to buy food. This minimizes the risk of infections caused by contaminated water or food.

Travel Essentials

Rain Gear: Always carry an umbrella and monsoon-friendly shoes when traveling in the rain. Opt for quick-drying clothes to stay comfortable during your journey.

Forest Travel: Traveling through dense forests during the monsoon can be risky. Choose lighter forest areas for safer travel. Protect yourself from mosquitoes to avoid diseases like malaria and dengue. Wear full-sleeved clothing and pants to prevent insect bites.

General Medications: Carry essential medications for common ailments like fever, cold, cough, stomach pain, and indigestion. These medicines can be helpful if you feel unwell during your trip.

Stay Prepared and Safe

Traveling during the monsoon can be a thrilling experience if you take the necessary precautions. Always be prepared for sudden weather changes and prioritize your safety and well-being. By following these simple tips, you can enjoy your monsoon adventures without falling into trouble.

వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో చాలా మందికి జ్వరం, జలుబు, దగ్గు వస్తుంటాయి. దీని కారణంగా, పబ్లిక్‌ ట్రావెల్‌ బస్సుల్లో సంక్రమణ ప్రమాదం మరింత పెరుగుతుంది. జబ్బుపడిన వ్యక్తి తుమ్ముల వల్ల నీటి 'చుక్కలు' ఎక్కడైనా పడవచ్చు. అందుకే బయటికి వెళ్లివచ్చాక సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవాలి.

వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధిగ్రస్తుల నుంచి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే మాస్క్‌లు వాడడం మంచిది. అన్ని వేళలా ధరించకపోయినా రైళ్లలో, బస్సుల్లో లేదా కార్లలో తోటి ప్రయాణికుల తుమ్ముల నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి.. ప్రయాణించేటప్పుడు మాస్క్ తస్పనిసరిగా ధరించడం మంచిది.

ప్రయాణంలో నీరు త్రాగడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మార్గం మధ్యలో దుకాణం, రెస్టారెంట్‌లలో నీళ్లను తాగడం సరికాదు. మినరల్ వాటర్ వంటి సీల్‌ చేసిన నీళ్లు తాగడం మంచిది. వర్షాకాలంలో ఉదర వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. నీటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందనే భయం కూడా ఉంటుంది. అందుచేత ప్రయాణం చేసేటప్పుడు వీధుల్లో ఆహారం కొని తినడం సరికాదు. శుభ్రమైన హోటల్ లేదా రెస్టారెంట్‌లలో మాత్రమే ఆహారం కొనడం మంచిది. వర్షాకాలంలో వర్షంలో ట్రావెల్‌ చేసే వారు తమతోపాటు గొడుగులు, మాన్‌సూన్ షూలను ఎల్లప్పుడూ తీసుకెళ్లాలి. త్వరగా ఆరిపోయే దుస్తులను ఎంచుకోవాలి.

వర్షాకాలంలో దట్టమైన అడవుల్లో ప్రయాణించడం ప్రమాదకరం. తేలికపాటి అటవీ ప్రాంతాలలో ప్రయాణం చేయడం బెటర్‌. అలాగే దోమల నుంచి రక్షణ పొందాలి. లేదంటే మలేరియా, డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది. కీటకాలను నివారించడానికి పూర్తి చేతులు, ప్యాంటు వంటి బట్టలు ధరించడం మంచిది. వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, కడుపునొప్పి, అజీర్తి వంటి వాటికి సంబంధించిన జనరల్ మందులు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ప్రయాణంలో ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఈ మందులు ఉపయోగపడతాయి.వర్షాకాలంలో దట్టమైన అడవుల్లో ప్రయాణించడం ప్రమాదకరం. తేలికపాటి అటవీ ప్రాంతాలలో ప్రయాణం చేయడం బెటర్‌. అలాగే దోమల నుంచి రక్షణ పొందాలి. లేదంటే మలేరియా, డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది. కీటకాలను నివారించడానికి పూర్తి చేతులు, ప్యాంటు వంటి బట్టలు ధరించడం మంచిది. వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, కడుపునొప్పి, అజీర్తి వంటి వాటికి సంబంధించిన జనరల్ మందులు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ప్రయాణంలో ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఈ మందులు ఉపయోగపడతాయి.

تعليقات

bottom of page